Nsnnews// ఏపీలో ప్రారంభమైన రూ.99 మద్యం అమ్మకాలు. షాట్ పేరుతో విస్కీ అమ్మకాలు ప్రారంభం. పూర్తిస్థాయిలో సరుకు వచ్చే వరకూ ఒక్కో వైన్‌షాప్‌కు 3 నుంచి 8 కేస్‌లు మాత్రమే సరఫరా చేయాలని నిర్ణయించిన ఎక్సైజ్ శాఖ. ఆనందం వ్యక్తం చేస్తున్న మందుబాబులు.
Latest news, Telugu news, AP news, Business news..