Nsnnews// డి జి సి ఏ అనుమతులకు దరఖాస్తు వచ్చే ఏడాదికి 200 కోట్ల ఆదాయం లక్ష్యం క్రిషి3 ప్రో డ్రోన్ కు అనుమతిచ్చిన డి జి సి ఏ 30 లక్షల ఎకరాల్లో క్రిమిసంహారక మందుల పిచికారీకి ఇఫ్కోతో డ్రోగో డ్రోన్స్ ఒప్పందం జిల్లా, మండల కేంద్రాల్లో డ్రోన్ సర్వీస్ హబ్ ఏర్పాటు లక్ష్యం డ్రోగో సి ఈ ఓ యశ్వంత్ బొంతు.
Latestnews,Telugunews.