Home జాతీయం ఈ మూవీ స్టోరీని ఎవరూ ఊహించలేకపోయారు: కమల్ హాసన్

ఈ మూవీ స్టోరీని ఎవరూ ఊహించలేకపోయారు: కమల్ హాసన్

0
ఈ మూవీ స్టోరీని ఎవరూ ఊహించలేకపోయారు: కమల్ హాసన్

 

Nsnnews// ‘భారతీయుడు-2’ సినిమా స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని హీరో కమల్ హాసన్ అన్నారు. ఇలాంటివి ఆసక్తికరంగా ఉన్నా ఈ సినిమా కథను ఎవరూ ఊహించలేకపోయారని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ మూవీకి కొనసాగింపుగా తెరకెక్కే ‘భారతీయుడు-3’లో సేనాపతికి తండ్రి పాత్ర కూడా ఉంటుందని వెల్లడించారు. కాగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భారతీయుడు-2’ జులై 12న థియేటర్లలో విడుదల కానుంది.

Latest news,Telugu news,Hero Kamal Haasan…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here