Nsnnews// రేవంత్ స్వంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద రేవంత్ గూండాల దాడి. మహిళలు అని చూడకుండా సరిత, విజయ రెడ్డి అనే జర్నలిస్టులను బూతులు తిడుతూ, ఫోన్లు, కెమెరాలు గుంజుకుని, భౌతిక దాడికి పాల్పడ్డ రేవంత్ గూండాలు. రాష్ట్రంలో రేవంత్ వచ్చిన రోజు నుండి పాత్రికేయుల మీద వరుస దాడులు. ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద భౌతిక దాడి జరగడం పదేళ్ల తెలంగాణ చరిత్ర, అరవై ఏళ్ల ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో తొలిసారి. గత కొంత కాలంగా ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టులు రేవంత్ అక్రమాలు బయట పెడుతున్నందుకే అక్కసు పెంచుకుని, టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.
Latest news,Telugu news,Telangana news,Crime news