Home జాతీయం ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్

ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్

0
ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్

ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్

దేశంలో ఎండల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజులు తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని తెలిపింది. ఆదివారం జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్‌లోని బహరగోరాలో దేశంలోనే అత్యధికంగా 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version