Home క్రైమ్ ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని యువ నేతన్న ఆత్మహత్య || A young leader committed suicide by hanging himself due to financial difficulties

ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని యువ నేతన్న ఆత్మహత్య || A young leader committed suicide by hanging himself due to financial difficulties

0
ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని యువ నేతన్న ఆత్మహత్య || A young leader committed suicide by hanging himself due to financial difficulties

Nsnnews// సిరిసిల్ల పట్టణం పెద్దూరులోని కేసీఆర్ నగర్‌కు చెందిన సిరిమల్ల శ్రీధర్(34) ఇంటర్ వరకు చదివి సాంచాలు నడుపుకుంటూ తల్లిదండ్రులతో ఉంటున్నాడు. ఈ మధ్యకాలంలో సాంచాల పని బంద్ కావడంతో, చేతిలో డబ్బులు లేక తీవ్ర మనస్తాపంతో, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Latest news,Telugu news,Telangana news,Sirisilla news,Crime news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version