Nsnnews// ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. డ్రైవింగ్ సీటు పైకి దూకి అందరి ప్రాణాలు కాపాడిన కండక్టర్ బెంగుళూరులో నేలమంగళ నుండి దసనాపుర వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో డ్రైవింగ్ సీట్ మీదే ప్రాణాలు విడిచిన బస్సు డ్రైవర్ కిరణ్ కుమార్. డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో డ్రైవింగ్ సీటు పైకి దూకి, బస్సును నియంత్రించి అందరి ప్రాణాలు కాపాడిన కండక్టర్ ఓబలేష్.
Latestnews, Telugunews, Bangalorenews…