NSNNEWS// హైదరాబాద్ : రామోజీరావు మృతి పట్ల నటుడు రాజేంద్రప్రసాద్ సంతాపం వ్యక్తం చేశారు. ఫిల్మ్ సిటీలోని ఆయన పార్థివదేహాన్ని సందర్శించిన రాజేంద్రప్రసాద్..రామోజీ దరిద్రపు, చెత్త రాజకీయాల వల్ల క్షోభ అనుభవించారన్నారు. ఆయన చివరికి గెలిచే…తుది శ్వాస విడిచి వెళ్ళినట్టు చెప్పారు. ప్రపంచం బతుకున్నంత వరకు రామోజీ ఉంటారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
Latest news,Telugu news,Actor Rajendra Prasad,Ramoji Rao, Film City, bad politics…