Nsnnews// ఆదిలాబాద్ లో జరిగే రైతు ధర్నా కు కేటీఆర్ తో బయలుదేరిన కామారెడ్డి జిల్లా బీ ఆర్ ఎస్ అధ్యక్షులు ఎం కే ముజీబ్ బొద్దీన్, కామారెడ్డి బీ ఆర్ ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. కామారెడ్డి జిల్లా రాజాంపేట మండలం పోందుర్తి చౌరస్తా వద్ద బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కి ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అద్యక్షలు యంకె ముజిబోద్దిన్ మరియు నాయకులు కార్యకర్తలు. అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో జరిగే రైతు ధర్నాలో పాల్గొనేందుకు భారీ ఎత్తున కామారెడ్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల నుండి, ఆదిలాబాద్ లో జరిగే రైతు ధర్నా కార్యక్రమానికి కేటీఆర్ తో బయలుదేరిన కామారెడ్డి బిఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్ ఆఫీజ్ మాజీ ఎఏం సీ వైస్ చైర్మన్ కుంబాల రవి యాదవ్ గిరిగంటి లక్ష్మినారాయణ మల్లేష్ యాదవ్ బీ ఆర్ఎస్ పట్టనయూత్ అధ్యక్షుడు చెలిమేల భాను ప్రసాద్ బీ ఆర్ ఎస్ కార్యకర్తలు అభిమానులు.
Latestnews, Telugunews, Politicalnews, Kamareddynews, K.T.RamaRao…