Nsnnews// ఉత్తరప్రదేశ్: నోయిడాలోని సూపర్ టెక్ కేప్ టౌన్ సొసైటీలో నివసిస్తోన్న ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకోడానికి 12వ అంతస్తు బాల్కనీ నుంచి దూకేందుకు సిద్ధమయ్యాడు. అయితే అతనిని కాపాడేందుకు అపార్ట్మెంట్లోని ఒక వ్యక్తి వేగంగా 12వ అంతస్తుకు చేరుకుని యువకుడిని పట్టుకొని పైకి లాగాడు. దీంతో అపార్మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
Latestnews, Telugunews, Uttarpradesh, sucide attempt, National News..