Nsnnews// భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మహిళలు ప్రత్యేక సందర్భాలు, శుభకార్యాలు, పండగల్లో పసడి ఆభరణాలు ధరిస్తుంటారు. అయితే, ఇప్పుడు పెద్దగా పండగలు, శుభకార్యాలు లేనప్పటికీ గోల్డ్ రేట్లు పెరుగుతూ షాకిస్తున్నాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.66,160 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.72,170గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.100 వరకు పెరిగింది. దీంతో ప్రస్తుత ధర రూ.95,900లకు చేరుకుంది.
Latestnews, Telugunews, Gold Rates..