Nsnnews// కామారెడ్డి జీవధన్ బాలిక అత్యాచార ఉదాంతంపై.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ..అసత్య లతో తనపై చేసిన వ్యాఖ్యలు సరికావని..న్యాయవాది మక్సూద్ హైమద్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన..ఎంఐఏంఅధినేత అసదుద్దీన్ బాలిక అత్యాచార ఘటనలో డబ్బు తీసుకున్నట్టు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. హిందూ, ముస్లింలు ఐక్యమత్యంతో ఉన్నారన్న ఆయన..పాఠాశాల నిర్వాహకుల నుంచి..25లక్షలు తీసుకున్నట్టు..అసత్య ప్రచారం చేయడం వెనక…ఎంఐఏం నేతల కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తాను డబ్బు తీసుకున్నట్టు చేస్తున్న నిరాధార వ్యాఖ్యలను ఋజువు చేయాలని…చర్చలు జరిపేందుకు సిద్దంగా ఉన్నట్టు ఓవైసీకి.. మక్సూద్ హైమద్ సవాల్ విసిరారు.
Latest news,Telugu news,Kamareddy District,Telangana news