Home క్రైమ్ అభిమానిని చిత్రహింసలు పెట్టి చంపిన కన్నడ హీరో దర్శన్

అభిమానిని చిత్రహింసలు పెట్టి చంపిన కన్నడ హీరో దర్శన్

0
అభిమానిని చిత్రహింసలు పెట్టి చంపిన కన్నడ హీరో దర్శన్

 

Nsnnews// ప్రియురాలు పవిత్రా గౌడకు అసభ్యకర మెసేజ్‌లు చేశాడని అభిమాని రేణుకా స్వామికి చిత్రహింసలు పెట్టి చంపిన హీరో దర్శన్ రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి కరెంట్ షాక్ ఇచ్చి, తాను శాకాహారినని చెప్పినా వినకుండా బిర్యానీతోపాటు ఎముకను నోట్లో కుక్కి తినిపించి చిత్రహింసలకు గురి చేసిన దర్శన్. రేణుకా స్వామి మృతదేహంపై 39 గాయాలుండగా, 8 చోట్ల కాలిన గుర్తులున్నాయని తెలిపిన పోలీసులు.

Latest news,Telugu news,Hero Darshan,girlfriend Pavitra Gowda…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version