Nsnnews// ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై…కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఘటనకు సంబంధించి..ఎస్పీ సింధూ శర్మవివరాలు వెల్లడించారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన పీఈటీ నాగరాజుపై..BMS,ఫోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా..విచారణ చేసి, నిందితుడికి శిక్ష పడేటట్టు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. పాఠాశాల వద్ద జరిగిన ఘటనలో…పోలీసులకు గాయాలయ్యేందుకు కారణమైన వారిన గుర్తించామని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఘటనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన ఇద్దరిపై..కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ప్రజలెవరూ నమ్మవద్దని సూచించారు.
Latest news,Telugu news,Telangana news