Nsnnews// అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే గారితో కలిసి నేడు కర్నాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను.
బీజేపీ ఫాసిస్టు విధానాలు, రిజర్వేషన్ల రద్దుకు కుట్ర, దక్షిణాది పై వివక్ష లాంటి అంశాల్లో ప్రజల్లో చైతన్యం తేవడం ప్రతి కాంగ్రెస్ సైనికుడి కర్తవ్యం. రాజ్యాంగ పరిరక్షణ, ఈ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం ఇది.
అఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
శ్రీ మల్లికార్జున ఖర్గే గారితో కలిసి నేడు కర్నాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను.బీజేపీ ఫాసిస్టు విధానాలు, రిజర్వేషన్ల రద్దుకు కుట్ర, దక్షిణాది పై వివక్ష లాంటి అంశాల్లో ప్రజల్లో చైతన్యం తేవడం ప్రతి కాంగ్రెస్ సైనికుడి కర్తవ్యం.రాజ్యాంగ పరిరక్షణ, ఈ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం ఇది.