Home క్రైమ్ అక్కడికక్కడే మృతి చెందిన తిమ్మాయిపల్లి మాజీ MPTC భర్త అమరేందర్ || Amarender , former MPTC husband of Thimmaipalli, who died on the spot

అక్కడికక్కడే మృతి చెందిన తిమ్మాయిపల్లి మాజీ MPTC భర్త అమరేందర్ || Amarender , former MPTC husband of Thimmaipalli, who died on the spot

0
అక్కడికక్కడే మృతి చెందిన తిమ్మాయిపల్లి మాజీ MPTC భర్త అమరేందర్ || Amarender , former MPTC husband of Thimmaipalli, who died on the spot

 

Nsnnews// హైదరాబాద్ – జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో ఓ వ్యక్తి స్కూటీ పై వెళ్తుండగా రోడ్డు పై ఏర్పడిన నీటి కుంటలను తప్పించపోయి కింద పడిపోయాడు. అయితే అదే సమయంలో వెనుకుండా నుండి డీసీఎం రావడంతో స్కూటీ నడుపుతున్న వ్యక్తి మీదకి డీసీఎం లారీని ఎక్కించాడు ఈ ప్రమాదంలో స్కూటీ మీద వచ్చిన వ్యక్తి అక్కడే మృతి. దీంతో రోడ్డు సరిగ్గా లేక పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అందోళనకి దిగిన కుటుంబసభ్యులు.

Latest news,Telugu news,Telangana news,Crime news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here