Nsnnews// నకిరేకల్‌లో నూతనంగా నిర్మిస్తున్న అంబుజా సిమెంట్ కంపెనీని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాలు, విద్యార్థుల రాస్తారోకో, గో బ్యాక్ అదానీ.. గో బ్యాక్ అంబుజా అంటూ నినాదాలు, నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేటలో నూతనంగా నిర్మిస్తున్న అంబుజా సిమెంట్ కంపెనీని వ్యతిరేకిస్తూ.. నల్గొండ – భువనగిరి రహదారిపై, బీసీ సంఘాలు, విద్యార్థుల రాస్తారోకో నిర్వహించారు.
Latestnews, Telugunnews, Telangananews, Nakirekalnews…